మొదటి రోజు క్లాసు లోకి అడుగు పెట్టగానే
తన చూపు ఆఖరి బెంచి లో కూర్చున్న ఇద్దరి అమ్మాయిల మీద పడింది. ఆ క్లాసులో
మొత్తం 20అమ్మాయిలు 12 మంది అబ్బాయిలు ఉండగా, ఆఖరి బెంచిలో కూర్చున్న
అమ్మాయిలకి మిగతావారికి మద్య ఒక బెంచి ఖాళీగా ఉండడం వింతగా అనిపించింది.
నాలుగు రోజులు గడిచాక నేను ఆఖరి బెంచి అమ్మాయిని ఆ రోజు చెప్పిన పాఠంలో
నుండి ఒక ప్రశ్న అడగగానే, ఆ అమ్మాయి జవాబు కంటే ముందే క్లాస్ అంతా గొల్లున
నవ్వులతో మ్రోగింది. ఉలిక్కి పడిన నేను, ఆ అమ్మాయి ముఖం చూసా, తనలో
ఎటువంటి స్పందనా లేదు, ఒక కఠిన శిలలా నిల్చుంది,అప్పటినుండి తను నాకు ఒక
శేష ప్రశ్నే అయ్యింది. click here వెనుక బెంచి అమ్మాయి...