సింహం కీకారణ్యం లోకి వేట కెళ్లడం చూసి.. నక్క చుట్టూ కనిపించిన కుక్కల్ని. కుందేళ్ళని చేరదీసి నక్క తన తెలివితేటలు ప్రదర్శించి..
ఇప్పటి నుండి నేనే మృగరాజుని మీరందరు ' సలాం సాబ్' అనాలి నన్ను అని చెప్పింది..
4 రోజులయ్యాక అన్నిటికి నక్క పెద్దరికం చేస్తూ ఉండగ.... అల్లంత దూరాన సింహం కనిపించింది...
అంతే నక్క గబాల్న ' సలాం సాబ్' అంది........... అది చూసి మిగతావి కూడా 'సలాం సాబ్' అన్నాయట.
సింహం ఆగి 'ఏంటి మీకు నక్క కొత్త విద్య నేర్పిందా?' అని...చిన్న నవ్వుతో వాటి వైపు తిరిగి ' సలాం సాబ్' అంటుండగానే... అన్ని భయంతో ముందు నక్క.....వెనక మిగతావి పడుతూ లేస్తూ " నక్కని చూసి వాత పెట్టుకోవడం అంటే ఇదే" అనుకుంటూ అడవిలోకి పరుగులెట్టాయ్..
ఎన్ని విద్యలు నేర్చినా ఇవి ఎప్పటికి పిరికివే....అంటూ ఠీవిగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది మృగరాజు