పిల్లల్లో పెద్దల్లో
యుద్ధం అంటే విముఖత కలిగించే కథ ఇది. యుద్ధంలో సైనికాధిపతులు, పెద్ద పెద్ద
నాయకులు చనిపోరు. షిన్ వంటి మూడు సంవత్సరాల అమాయక బాలలు చనిపోతారు.
హీరోషీమాపై అణుబాంబు వేసినప్పుడు షిన్ తన మూడు చక్రాల సైకిల్
తొక్కుతున్నాడు.యుద్ధం యొక్క విధ్వంసకతను ఎల్లప్పుడు గుర్తు చేసే కథ ఇది.
పూర్తి కథ కోసం: "షిన్ మూడు చక్రాల సైకిల్" (shin's Tricycle - tatsuharu kadarma) "
పూర్తి కథ కోసం: "షిన్ మూడు చక్రాల సైకిల్" (shin's Tricycle - tatsuharu kadarma) "