కొన్ని ఊహలు కొన్ని జ్ఞాపకాలు మనలని వెంటాడుతూనే ఉంటాయి..కొన్ని సంఘటనలు మనకు తెలియకుండానే మన మనసులో ఒక కథగా మారిపోతుంది... మనకు పరిచయం ఉన్నవాళ్లు ఇందులో నేను ఎక్కడా అని వెతుక్కుంటారు...ఎవరో ఒకరికి ఇది నాదే అని అనిపించక మానదు....అలాంటి కథే ఈ మనసులోని మర్మం....
నేను ఈ ఊరు వచ్చి సుమారు ఐదు ఏళ్ళు అవుతుంది, మా ఊరు చూడగానే అనసూయమ్మ మనసులో మెదిలింది. ఇల్లు చేరానో లేదో అమ్మా! అనసూయమ్మ ను చూసి వస్తా..నంటూ కదిలాను.. అమ్మ కాఫీ అనే మాట కూడా వినిపించుకోకుండా..
నాకు ఆవిడకు 20 ఏళ్ల తేడా ఐన నాకు ఆవిడని పేరు పెట్టి పిలిచే అలవాటు ఎలా మొదలైందో మాత్రం గుర్తులేదు.
అనసూయమ్మా.. అంటూ గబా గబా వెళ్లాను లోపలికి, పెరట్లో ఎప్పటిలాగానే బియ్యం ఏరుతూ, పిట్టలకు కొంచెం చల్లుతూ సందడిగానే కనిపించింది.
ఏంటి.. పిల్లల తల్లివయ్యావు..ఇంకా పిల్ల చేష్టలేంటే కవిత అంటూ.. నా బుగ్గలు పుణికి పుచ్చుతూ..కాఫీ ఐనా తాగావా లేదా! అంటూ లోనికి నడిచింది.అన్నీ మాములుగానే కనిపిస్తున్న ఎందుకో అనసూయమ్మా లో నాకు ఏదో వెలితి కనిపిస్తుంది..నేనే పొరపాటు పడుతున్ననేమో ఇద్దరి మధ్యన సాన్నిహిత్యం తరిగి అని నాకు నేను సర్దిచెప్పుకున్నా..ఆ ఊరి కబుర్లు మా ఊరి కబుర్లు అయ్యాక.. ఒక కథ చెప్పు అనసూయమ్మా.. నువ్వు కథ చెప్పే వరకు వెళ్ళనే వెళ్ళాను..అన్నీ తెలిసిన కథలే కదా అనకు.. నువ్వు చెప్పే ఏ పిట్ట కథో, కోడి కథో ఐన పర్లేదు కాని...ఇపుడు కాదు మళ్లీ చెపుతా అని మాత్రం అనకు అని టిఫన్ ప్లేట్లు తీసుకొని పెరట్లోకి నడిచా........
click here for full story.....
http://beditor.com/telugu-stories/191-manasuloni-marmam